కాశ్మీర్‌ సరిహద్దులో రేవంత్‌రెడ్డి

కాశ్మీర్‌ సరిహద్దులో రేవంత్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాశ్మీర్‌లో పర్యటించారు. సరిహద్దులోని జవాన్లతో ముచ్చటించిన ఆయన.. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌ షేర్‌ చేశారు. మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసిన రేవంత్‌.. ముమ్మర ప్రచారం చేశారు. బీజీ షెడ్యూల్‌తో గడిపిన ఆయన.. కాస్త సేదతీరడానికి కాశ్మీర్‌ వెళ్లినట్టు తెలిసింది.