లైవ్ : కమ్మ రాజ్యంలో వర్మ ఆజ్యం లైవ్ 

లైవ్ : కమ్మ రాజ్యంలో వర్మ ఆజ్యం లైవ్ 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ వాయిదా పడింది.  ఈ సినిమాకు సెన్సార్ కాకపోవడంతో సినిమా వాయిదా పడింది. హై కోర్టు ఈ సినిమా విషయంలో వారంలోగా సినిమా సెన్సార్ ఇవ్వాలని పేర్కొన్నది. ఇక ఈ సినిమా గురించిన విషయాలను వర్మ మీడియాలో పంచుకున్నారు.  ఈ లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.