ఆంధ్రాలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది : వర్మ

ఆంధ్రాలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది : వర్మ

విజయవాడలో పైపుల రోడ్డు మీద 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్లిన వర్మను స్థానిక పోలీసులు అడ్దకుని బలవంతంగా గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.  దీంతో వర్మ పోలీసులు తనను విజయవాడలోని ఏ హోటల్లోను ఉండటానికి వీల్లేదంటూ తీసుకొచ్చి విమానాశ్రయంలో పడేశారని, దీంతో ప్రెస్ మీట్ రద్దయిందని చెప్పుకొచ్చారు.  అసలు ఆంధ్రాలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది, నిజాన్ని ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.