అర్ధశతకం పూర్తి చేసిన పంత్... 

అర్ధశతకం పూర్తి చేసిన పంత్... 

ఆసీస్ తో జరుగుతున్న చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత యువ వికెట్ కీపర్ 100 అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే పంత్ తన వ్యక్తిగత స్కోర్ 9 వద్ద ఉన్నప్పుడే టెస్ట్ క్రికెట్ లో 1000 పరుగులు పూర్తి చేసాడు. అయితే ఈ మార్క్ ను కేవలం 27 ఇన్నింగ్స్ లో అందుకున్నాడు. అయితే ఇదే సమయంలో టెస్ట్ మ్యాచ్ లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 1000 పరుగులు పూర్తి చేసిన భారత వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. అయితే ప్రస్తుతం 254/4 తో నిలిచింది టీం ఇండియా. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 14 ఓవర్లలో  74 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పంత్(50), మయాంక్(8) తో బ్యాటింగ్ చేస్తున్నారు.