హైదరాబాద్‌లో నిఫ్ట్ విద్యార్థిని మృతి..

హైదరాబాద్‌లో నిఫ్ట్ విద్యార్థిని మృతి..

హైదరాబాద్‌ బోరబండలో జరిగిన రోడ్డుప్రమాదంలో నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) విద్యార్థిని మిథాలీ శర్మ మృతి చెందిందింది. తన ఫ్రెండ్‌తో కలిసే బైక్‌పై వెళ్తుండగా... వాహనం అదుపుతప్పి వాటర్ ట్యాంకర్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో మిథాలీ శర్మ అక్కడిక్కడే మృతిచెందింది. మిథాలీ స్వస్థలం మహారాష్ట్ర కాగా... నిఫ్ట్ లో థర్డ్‌ ఇయర్‌ చదువుతుంది.