మత్తు మందు ఇచ్చి సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

మత్తు మందు ఇచ్చి సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. యశ్వంత్‌పూర్‌-ఢిల్లీ మధ్య నడినే సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చిన దుండగులు వారి వద్ద ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కాజీపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ప్రయాణకులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు.. దుండగులు మత్తుమందు ఇచ్చిన బాధితులను చికిత్సకోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.