చెన్నై కి రాబిన్ ఊతప్ప...

చెన్నై కి రాబిన్ ఊతప్ప...

ఐపీఎల్ 2021లో రాబిన్ ఊతప్ప చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. ఆల్ క్యాష్ డీల్ కింద ఊతప్పను చెన్నై 3కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 35ఏళ్ల ఊతప్ప ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పుణె వారియర్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. 189 మ్యూచూల్లో 4,607రన్స్ చేశాడు. 24హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఊతప్ప రాకతో చెన్నై మిడిలార్డర్ బలోపేతం కానుంది. చూడాలి మరి రాబిన్ చెన్నై తరపున ఎలా రాణిస్తాడు అనేది.