బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్‌కు గిఫ్ట్ పంపిన రోహిత్ శర్మ...
బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 విన్నర్ అభిజిత్ ను క్రికెటర్ రోహిత్ శర్మ సర్ప్రైజ్ చేశాడు. అభిజిత్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. అంతేకాదు తన జెర్సీ పై విత్ లవ్, బెస్ట్ విషెస్ అంటూ సంతకం చేసి ఇచ్చాడు. రోహిత్ అమ్మ తెలుగువారే. కాబట్టి అతనికి ఇక్కడ జరిగే విషయం గిరిచి తెలుస్తూ ఉంటుంది. ఇక టీం ఇండియా జట్టులో తెలుగు క్రికెటర్ విహారి ఉండనే ఉన్నాడు. అయితే వారి మధ్య బిగ్‌బాస్ చర్చకు వచ్చింది. ఈసారి విన్నర్ అభిజిత్ అని చెప్పడంతో రోహిత్ ఇలా సర్ప్రైజ్ చేశాడు. అయితే తన ఫేవరెట్ క్రికెటర్ నుంచి గిఫ్ట్ అందిందని ట్వీట్ చేశాడు అభిజిత్.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)