రోహిత్‌ శర్మ #10YearChallenge 

రోహిత్‌ శర్మ #10YearChallenge 

సోషల్ మీడియాలో #10YearChallenge (టెన్ ఇయర్ ఛాలెంజ్) ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా పదేళ్ల కిందట ఎలా ఉండేరో తెలుపుతూ సెలబ్రిటీలు, వారి అభిమానులు సోషల్ మీడియాలో 2009 - 2019 నాటి ఫొటోలను పోస్టు చేస్తున్నారు. తాజాగా టీమిండియా ఆటగాడు, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు సంబంధించిన #10YearChallenge ఫొటో వైరల్‌గా మారింది. 2009 ఐపీఎల్‌లో 'ఎమెర్జింగ్‌ ప్లేయర్‌' అవార్డు అందుకున్న ఫొటోను, 2019లో ట్రోఫీ అందుకున్న ఫొటోను జత చేసి షేర్‌ చేయడంతో ఆ ఫొటో ట్రెండింగ్‌లో ఉంది.