'ప్రజలు మాకే ఓటేశారు.. మాదే విజయం'

'ప్రజలు మాకే ఓటేశారు.. మాదే విజయం'

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం ఖాయమని.. రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి వీస్తోందని ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే సంబరాలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. మెజారిటీ ప్రజలు తమకే ఓటు వేశారన్న ఆమె.. డ్వాక్రా మహిళలు చంద్రబాబును నమ్మలేదని చెప్పారు.