ఎమ్మెల్యేగా రోజా ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యేగా రోజా ప్రమాణ స్వీకారం

వైసీపీ ఎమ్మెల్యే రోజా కొద్ది సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు ఉదయం 11.05 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. తొలుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో, ఆ తర్వాత విపక్ష నేత చంద్రబాబునాయుడుతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు అనంతరం మంత్రులతోపాటు సభ్యులు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.