ఐపీఎల్ 2021 రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల చేసిన ఆర్సీబీ...

ఐపీఎల్ 2021 రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల చేసిన ఆర్సీబీ...

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సక్సెస్ కావడంతో ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశముందని సమాచారం. ఐపీఎల్ మినీ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రాథమికంగా నిర్ణయించిందట. ఐపీఎల్‌ పాలక మండలి రాబోయే 14వ సీజన్‌ కోసం ఫ్రాంఛైజీల మధ్య ఆటగాళ్ల బదిలీ ప్రక్రియ ప్రారంభించింది. ఈరోజు తమకు అవసరం లేదనుకున్న క్రికెటర్లను జట్లు వదిలేసుకోవాలని చుచించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాము రిటెన్ చేసుకునే  12 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఆ ఆటగాళ్లు ఎవరో మీరు కూడా చుడండి.

ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్... విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, సైని, ఆడమ్ జంపా, షాబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే