బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్ కు వర్షం అంతరాయం

బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్ కు వర్షం అంతరాయం

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ ఓడిన బెంగ‌ళూరు టీమ్ బ్యాటింగ్ చేయాల్సి ఉండ‌గా.. వ‌ర్షం కార‌ణంగా అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. క‌నీసం ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే మ్యాచ్ నిలిచిపోయింది. చిరుజ‌ల్లులు కురుస్తుండ‌టంతో మైదానం సిబ్బంది పిచ్‌పై క‌వ‌ర్లు క‌ప్పి ఉంచారు.