సాహో ఫస్ట్ సింగిల్ టాక్

సాహో ఫస్ట్ సింగిల్ టాక్

ప్రభాస్ ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  2నిమిషాల 11 సెకన్ల నిడివి ఉన్న ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు.  పబ్ పార్టీ సాంగ్ లా షూట్ చేశారు.  సాంగ్ లో ఫుల్ జోష్ ఉన్నది.  తెలుగు పదాలు అందులో ఎన్ని ఉన్నాయి దాని అర్ధం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే.. సాంగ్ బీట్ బాగుంది.  సాంగ్స్ పై కంటే ఈ యాక్షన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు అనే సంగతి ఈ సాంగ్ ను చూశాక అర్ధం అవుతున్నది.  పబ్, పార్టీల్లో ప్లే చేసుకోవడానికి సాంగ్ బాగుంటుంది. నేల టికెట్ వాళ్లకు ఎంతవరకు అర్ధం అవుతుందో చూడాలి.