సైనాకు సచిన్ బర్త్ డే విషెస్..

సైనాకు సచిన్ బర్త్ డే విషెస్..

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నేడు తన 30వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పలువురు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ట్విటర్ ద్వారా సైనాకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ఒలింపిక్‌ మెడల్‌ విజేతకు జన్మదిన శుభాకాంక్షలు. వీలైనంత తొందరగా కోలుకొని యువతకు ఆదర్శంగా నిలుస్తావని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.