సిక్కిరెడ్డి పెళ్లిలో ఆమె స్పెషల్‌ అట్రాక్షన్‌

సిక్కిరెడ్డి పెళ్లిలో ఆమె స్పెషల్‌ అట్రాక్షన్‌

భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు నేలకుర్తి సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, పీవీ సింధులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో సైనా నెహ్వాల్ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. గాగ్రా డ్రెస్ లో చాలా సింపుల్ గా వచ్చి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.