టీవీ షో కోసం కండలు పెంచే పనిలో సల్మాన్ !

టీవీ షో కోసం కండలు పెంచే పనిలో సల్మాన్ !

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  మునుపటి సీజన్ల కంటే కొంచెం కొత్తగా ఉండబోతున్న ఈ షో కోసం సల్మాన్ కూడ కొత్తగానే రెడీ అవుతున్నారు.  ఈ షో కోసం ఆయన డిఫరెంట్ గా కనిపించేందుకు ఫిజిక్ కొంచెం బిల్డ్ చేసే పనిలో పడ్డారు.  ఆ వర్కవుట్స్ కు సంబందించిన ఫోటోను కూడ ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.