వేదికపై చొక్కావిప్పి రచ్చ చేసిన సల్మాన్ ఖాన్ !

వేదికపై చొక్కావిప్పి రచ్చ చేసిన సల్మాన్ ఖాన్ !

 

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 12 ఈరోజు గోవాలో అట్టహాసంగా లాంచ్ అయింది.  ఈ వేడుకలో పాల్గొన్న సల్మాన్ వేదికపై తన ట్రేడ్ మార్క్ స్టైల్లో చొక్కా విప్పి డాన్స్ చేసి అలరించారు.  ఇన్నాళ్లు ఒక్కొక్కరిగా మాత్రమే ఉన్న కంటెస్టెంట్స్ ఈసారి సీజన్లో మాత్రం జోడీగా అంటే ఇద్దరిద్దరు ఉండనున్నారు.  

 

ఫోటోల కొరకు క్లిక్ చేయండి