అనంత్ అంబానీకి సల్మాన్ సపోర్ట్ !

అనంత్ అంబానీకి సల్మాన్ సపోర్ట్ !

సల్మాన్ ఖాన్ బయట ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలుసు.  ముఖ్యంగా పార్టీల్లో,  సన్నిహితుల వేడుకల్లో సల్మాన్ హడావుడి మామూలుగా ఉండదు.  ఆట పాటలతో అందరినీ అలరించేస్తారాయన.  తాజాగా ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ సంగీత్ వేడుకకు హాజరైన సల్మాన్ స్టేజిపై ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ డాన్స్ చేసేందుకు ప్రయత్నించగా వెనక నుండి డాన్స్ చేస్తూ అతనికి సపోర్ట్ చేసి మొత్తం ఈవెంట్ కే హైలెట్ గా నిలిచారు.  ఫ్రస్టూట్మ్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది.