మేనల్లుడితో కలిసి సల్మాన్ అల్లరి.. వైరల్ అయిన వీడియో !

మేనల్లుడితో కలిసి సల్మాన్ అల్లరి.. వైరల్ అయిన వీడియో !

మన స్టార్ సెలబ్రిటీలు ఒక్కోసారి చిన్నపిల్లల్లా మారిపోతుంటారు.  ఒక్కోసారి ఇంట్లోని పిల్లల కంటే వాళ్లతో కలిసి మన స్టార్లు చేసే అల్లరే ఎక్కువగా ఉంటుంది.  ప్రస్తుతం సల్మాన్ అదే పని చేశారు.  చెల్లెలి కుమారుడు, తన మేనల్లుడు అఖిల్ శర్మతో కలిసి కాన్వాస్ మీద పెయింట్స్ దొర్లించి వాటితో ఆడుకుంటూ, సరదగా నెల మీద పాకుతూ చిన్నపిల్లాడిలా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారాయన.   ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది.  ఆ వీడియోను మీరు కూడ ఒకసారి వీక్షించండి.