ఆశ్రీత వివాహంలో సమంత కుస్తీ

ఆశ్రీత వివాహంలో సమంత కుస్తీ

వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహం రీసెంట్ గా జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ వేడుకలో నాగచైతన్య, సమంతలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  

ఈ వేడుకలో సమంత మరో అమ్మాయితో కుస్తీ పడుతున్న పడుతుండగా.. వెనకనుంచి భర్త నాగచైతన్య, రానా ఇతర కుటుంబ సభ్యులు చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.