అక్కినేని కోడలు పూర్తిచేసింది !

అక్కినేని కోడలు పూర్తిచేసింది !

నాగార్జున చేస్తున్న 'మన్మథుడు 2' సినిమాలో సమంత సైతం ఒక రోల్ చేస్తోంది.  ఇటీవలే పూర్తైన  పోర్చుగల్ షూటింగ్లో ఆమె కూడా పాల్గొంది.  సమంతతో కలిసి పనిచేయడాన్ని గురించి నాగ్ చెబుతూ కోడలు పిల్లలతో పనిచేయడం సరదాగా ఉందని అనగా సినిమాలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని, చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాదిస్తుందని సమంత చెప్పుకొచ్చింది.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకిగా నటిస్తోంది.