సమంత నటనకు నెటిజన్లు ఫిదా

సమంత నటనకు నెటిజన్లు ఫిదా

నాగచైతన్య సమంత జంటగా చేసిన మజిలీ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజయింది.  సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.  రిలీజ్ తరువాత కూడా ఇదే టాక్ ను సొంతం చేసుకున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలుస్తోంది.  

నాగ చైతన్య పెరఫార్మన్స్ బాగున్నట్టు ట్వీట్ చేస్తున్నారు.  సినిమా మొత్తానికి సమంత యాక్టింగ్ హైలైట్ గా నిలిచినట్టు ట్విట్టర్ ద్వారా తెలుస్తోంది.  ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ, రొమాన్స్ తో నింపేశాడని, సెకండ్ హాఫ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని ట్విట్టర్ ద్వారా తెలుస్తోంది.