విహారయాత్రలో చై, సామ్ !
ఇటీవలే 'మజిలీ' సినిమాతో ఘానా విజయాన్ని అందుకున్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ నాగ చైతన్య, సమంత సమ్మర్ వెకేషన్లో ఉన్నారు. తరచూ హాలీడే ట్రిప్పుకు వెళ్లే వీరు రెసారి స్పెయిన్ దేశాన్ని విహారానికి ఎంచుకున్నారు. అక్కడ సరదాగా దిగిన కొన్ని ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సమంత 'ఓహ్ బేబీ' సినిమా చేస్తుండగా నాగచైతన్య 'వెంకీమామ' అనే సినిమా చేస్తున్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)