ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సమంత, చైతన్య !

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సమంత, చైతన్య !

నాగ చైతన్య, సమంతలు కలిసి నటిస్తున్న చిత్రం 'మజిలీ'.  'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.  ఈ చిత్రంలో సామ్, చైతన్యలు భార్యాభర్తలుగా నటిస్తున్నారు.  ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనున్నారు.  సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.