గుడ్ న్యూస్.. హీరోయిన్‌కు కుమార్తె పుట్టింది

గుడ్ న్యూస్.. హీరోయిన్‌కు కుమార్తె పుట్టింది

గత కొన్నిరోజులుగా బేబీ బంప్ ఫోటోలు పెడుతూ వార్తల్లోకెక్కిన హీరోయిన్ సమీరా రెడ్డి ఈరోజు ఉదయం ఆడబిడ్డకు జన్మినిచ్చింది.  నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆమె ఉదయమే ప్రసవించినట్టు తెలుస్తోంది.  ఈ సంగతిని సమీరా స్వయంగా ఇన్స్టాగ్రమ్ ద్వారా అభిమానులతో పంచుకుని ఈరోజు ఉదయమే లిటిల్ ఏంజెల్ వచ్చింది.  మీ  ఆశీర్వాదానికి కృతజ్ఞతలు అన్నారు.  2014లో అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకున్న సమీరాకు 2015లో మగబిడ్డ పుట్టాడు.  వివాహం అనంతరం ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Our little angel came this morning ????My Baby girl ! Thank you for all the love and blessings ❤️???????? #blessed

A post shared by Sameera Reddy (@reddysameera) on