సమీరా రెడ్డి స్టన్నింగ్ ఫోటో వైరల్

సమీరా రెడ్డి స్టన్నింగ్ ఫోటో వైరల్

సమీరా రెడ్డి ఎనర్జిటిక్ హీరోయిన్.  సెట్స్ లో ఉన్నంత సేపు క్షణం ఖాళీగా ఉండదు.  అందరితో కలివిడిగా ఉంటూ... ఒక మంచి వాతావరణాన్ని సెట్ లో క్రియేట్ చేస్తుంది.  అందుకే సమీరా రెడ్డితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు.  సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత చేసింది కొన్ని సినిమాలే.. ఆ తరువాత వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయింది.  

రీసెంట్ గా సమీరా రెడ్డి సెకండ్ టైమ్ ప్రగ్నెంట్ గా ఉన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా దానిపై కొన్ని కామెంట్స్ వచ్చాయి.  లావుగా మారిపోయింది.  బిడ్డ పుట్టిన తరువాత తిరిగి మరలా యధారూపుకు వస్తాయని సోషల్ మీడియా ద్వారా చెప్పిన సమీరా తన లాంగ్ బ్యాక్ స్కిన్నీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.