సంక్రాంతి హాలీడేస్ వచ్చేశాయి...

సంక్రాంతి హాలీడేస్ వచ్చేశాయి...

సంక్రాంతి సెలవులు రానేవచ్చాయి... తెలంగాణలోని పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించింది విద్యాశాఖ... ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉండగా... ఈ నెల 18వ తేదీ నుంచి పాఠశాలలకు పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ ప్రకటించింది.