సారా సచిన్‌ టెండూల్కర్‌ ఫొటోలు వైరల్‌

సారా సచిన్‌ టెండూల్కర్‌ ఫొటోలు వైరల్‌

సెలబ్రిటీల ప్రతీ కదలికను ఫ్యాన్స్ పసిగట్టేస్తారు... ఇక వారికి ఫ్యామిలీలోని ఓ ఒక్కరు బయట కనబడినా... అలా క్లిక్ మనిపించి ఇలా సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇక తాము ఎంతగానే అభిమానించే స్టార్స్, స్టార్స్ కూతుళ్లు, స్టార్స్ కుమారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు కూడా లైక్‌లు కామెంట్లకు కొదవ లేదు. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి... సారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై మనసు పారేసుకుంటున్నారు కుర్రకారు... కామెంట్లు, షేర్‌లతో సోషల్ మీడియాలో ఇప్పుడు సారా టెండూల్కర్ ఫోటోలు వైరల్‌ అయ్యాయి...  

 

Can't drink (tea) all day if you don't start in the morning ☕️

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

 

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

 

????

A post shared by Sara Tendulkar (@saratendulkar) on