యోగికి సుప్రీంకోర్టు సమన్లు

యోగికి సుప్రీంకోర్టు సమన్లు

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది. 2007లో గోరఖ్ పూర్ దాడుల్లో ఆయన ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆయనపై అభియోగం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఏర్పాటు చేసిన బెంచ్ ఈ మేరకు సమన్లు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీనిపై స్పందించాలని కోరింది. యోగిపై లోకల్ జర్నలిస్టు పర్వేజ్ పిటిషన్ దాఖలు చేశారు. 2007లో ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో టేపు తన దగ్గర ఉందని ఆయన పిటిషన్ లో పాల్గొన్నారు. అవి కాకుండా పలు రకాల గ్రౌండ్ రిపోర్ట్ సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని రివ్యూ పిటిషన్ లో పేర్కొన్నారు.  ఆయనపై సీబీఐ విచారణ నిర్వహించాలని వేసిన పిటిషన్ గతంలో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.