ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్

ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమారుడు మనీష్ ఖండూరీ త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. బీజేపీలో ఒత్తిళ్లు పెరిగిపోవడంతో గత కొంతకాలంగా బీసీ ఖండూరీ అసంతృప్తితో ఉన్నారు.