నేలచూపులు చుసిన స్టాక్ మార్కెట్లు

నేలచూపులు చుసిన స్టాక్ మార్కెట్లు

నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్లు. నేడు ప్రారంభం నుంచే తడబడాయి. ట్రేడింగ్ మొత్తం ఉగిసలాటగా సాగింది. చివరకు మార్కెట్ల నష్టాల్లోకి జారుకున్నాయి . దేశీయ మార్కెట్ల పై అమెరికా రాజకీయ పరిస్థితులు ప్రభావం చూపాయి. మదుపరులు ఎక్కువగా అమ్మకాలపై ఆసక్తి చూపడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. చివరకు సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి 38,822 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 11,512 వద్ద స్థిరపడింది. ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ , ఐటీసీ ,బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్ ,కోటక్ మహేంద్ర వంటి సమస్థలు లాభాలను అర్జించగా..వేదాంత, టాటా స్టీల్, యస్ బ్యాంక్, జీ ఎంటర్ టైనర్  వంటివి నష్టాలను చవి చూశాయి