'కెజిఎఫ్' ట్రైలర్ చూసి షారుక్ ఏమన్నాడంటే !

'కెజిఎఫ్' ట్రైలర్ చూసి షారుక్ ఏమన్నాడంటే !

ఈ నెలలో రిలీజ్ కానున్న చిత్రాల్లో 'కెజిఎఫ్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  21న విడుదలకానున్న యాష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, మళయాలం, తమిళం భాషల్లో విడుదలవుతోంది.  ట్రైలర్ బ్రహ్మాండమైన హిట్ కావడంతో హిందీలో ఈ సినిమాపై యమ క్రేజ్ నెలకొంది.  ఇక 21న తేదీన షారుక్ 'జీరో' కూడ విడుదలవుతోంది.   దీంతో షారుక్ ఈ సినిమా ట్రైలర్ వీక్షించి చాలా బాగుందని మెచ్చుకొని, యాష్ కు అభినందనలు తెలిపాడు.