వరల్డ్‌కప్‌లో షకీబ్ సూపర్ రికార్డ్
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ వరల్డ్‌కప్‌లో అద్భుత రికార్డు నెలకొల్పాడు. ఈ మెగా టోర్నీ 1000 పరుగులు సాధించాడు. వరల్డ్‌కప్‌లో 1000 పరుగులు చేసిన తొలి బ్యాట్సమన్ షకీబే. ఈ ప్రపంచ కప్‌లో దుమ్ము రేపే ఫామ్‌లో ఉన్న ఈ హార్డ్ హిట్టింగ్ బ్యాట్సమన్ స్టార్ బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లను చిత్తు చేసిన బంగ్లా జట్టులో షకీబ్దే కీలక పాత్ర. కెరీర్లోనే పీక్ స్టేజ్‌లో ఉన్న షకీబ్ అల్ హసన్.. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)