సమ్మర్ లో షమ కూల్

సమ్మర్ లో షమ కూల్

ఒకప్పుడు ఎండాకాలంలో మాత్రమే ఎండలు ఉండేవి.  అది ఎక్కువగా ఉండేవి కాదు.  ఎప్పుడైతే గ్లోబలైజేషన్ పేరుతో సాంకేతిక విప్లవం అభివృద్ధి చెందిందో అప్పటి నుంచే సమ్మర్ ముందు నుంచే హీట్ పెరగడం మొదలైంది.  నగరీకరణ పేరుతో చెట్లను నరికేస్తుండంతో... ఎండ తీవ్రత మరింత పెరిగిపోయింది.  సమ్మర్ లో కూల్ గా ఉండేందుకు చల్లటి ప్రదేశాలకు వలస వెళ్తుంటారు.  ముఖ్యంగా సెలెబ్రిటీలు.  

ఎక్కడ చల్లని ప్రాంతాలు ఉంటాయో చూసుకొని అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.  ఇలా సమ్మర్ లో ఎంజాయ్ చేస్తున్న వారిలో షమ సికిందర్ కూడా ఒకరు.  టీవీ సీరియర్ నటిగా పేరు తెచ్చుకున్న షమ.. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది.  టీవీ సీరియల్ నటి కదా ఆమె గురించి పెద్దగా చెప్పుకోవడం ఎందుకు అనే డౌట్ రావొచ్చు.  చేసేది టీవీ సీరియల్స్ అయినప్పటికీ తనను తాను ఫేమ్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పెడుతుంటుంది.  రీసెంట్ గా సికిందర్ స్విమ్మింగ్ పూల్ ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  మరోవైపు సముద్రం ఒడ్డున బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.  ఇంకేముంది... ఈ అమ్మడి ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.