విజయ్, షారుక్ ఖాన్ ఒకే సినిమాలో ?

విజయ్, షారుక్ ఖాన్ ఒకే సినిమాలో ?

 

తమిళ స్టార్ హీరో విజయ్ చేస్తున్న కొత్త సినిమా 'బిజిల్' షూటింగ్ ఆఖరి దశలో ఉంది.  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలున్నాయి.  గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కనిపిస్తారని, ఆయనతో కలిసి ఒక పాటలో విజయ్ డాన్స్ చేస్తారని అన్నారు.  కానీ అవన్నీ ఒట్టి పుకార్లేనని, షారుక్ ఖాన్ వద్దకు ఈ సినిమా ప్రస్తావనే వెళళ్లేదని తెలిసింది.  దీంతో రూమర్లకు చెక్ పడింది. అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో అలరించనున్నారు.