హైదరాబాద్‌లో కుప్పకూలిన షెడ్‌, బాలుడు మృతి..

హైదరాబాద్‌లో కుప్పకూలిన షెడ్‌, బాలుడు మృతి..

హైదరాబాద్‌ నగరాన్ని అకాల వర్షం అతలాకుతలం చేసింది... ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ కూలిన ఘటనలో ఓ ఉద్యోగి మృతిచెందగా... చాదర్‌ఘాట్‌లో ఓ బాలుడు మృతిచెందాడు. చాదర్‌ఘాట్‌ పీఎస్ పరిధిలోని శంకర్‌నగర్‌లో.. భారీ వర్షం, ఈదురుగాలులతో ఓ షెడ్ కుప్పకూలింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.