39 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ ధర రూ. 13,990 

39 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ ధర రూ. 13,990 

భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి షింకో తన నూతన ఎల్ఈడీ టీవీ ఎస్ వో 4ఏను గురువారం విడుదల చేసింది. 39 ఇంచెస్‌ స్క్రీన్‌, 1366x768 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ను,  రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి. అలాగే రెండు యూఎస్‌బీ పోర్టుల‌ను ఈ టీవీలో పొందుపర్చింది. 4కె వీడియో ప్లేబ్యాక్‌కు ఇందులో స‌పోర్ట్‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. షింకో ఎల్‌ఈడీటీవీ ధరను రూ.6490 నుంచి ప్రారంభమై, రూ.60 వేల(65 ఇంచెస్‌) మధ్య వినియోగ దారులకు అందుబాటులో ఉండనున్నాయి.  అలాగే 20 వాట్ల సామ‌ర్థ్యం ఉన్న స్పీక‌ర్ల‌ను అమర్చారు. రూ.13,990 ధ‌ర‌గా కంపెనీ నిర్ణయించింది.