శ్రద్ధా కపూర్ మనసులోని మాట ఇదే.!!

శ్రద్ధా కపూర్ మనసులోని మాట ఇదే.!!

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ టాలీవుడ్ లోకి సాహో సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.  ఇందులో భాగంగా ఓ మీడియా శ్రద్ధా కపూర్ ను ఇంటర్వ్యూ చేసింది.  

ఇందులో శ్రద్ధా అనేక విషయాల గురించి చెప్పింది.  సాహో లో కాప్ పాత్ర బాగుందని, బాగా చేశానని చెప్పిన శ్రద్ధా ఫ్యూచర్ లో తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది.  సో, శ్రద్ధా మనసులోని తెలుగు మాటను బయటపెట్టడంతో.. ఆమె ఇంటిముందు టాలీవుడ్ నిర్మాతలు క్యూకడతారు అనడంలో సందేహం లేదు.