సిక్కిరెడ్డి కి మంత్రి కేటీఆర్ అభినందనలు

సిక్కిరెడ్డి కి మంత్రి కేటీఆర్ అభినందనలు

అర్జున అవార్డు గ్రహీత, బ్యాట్మంటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి హైదరాబాద్‌ చేరుకుంది. తెలంగాణ క్రీడా అధారిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో యువ షట్లర్‌కు స్వాగతం పలికారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై సిక్కిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ పేరు ప్రఖ్యాతలు చాటినందుకు మంత్రి కేటీఆర్ అభినందించారు.