కాంగ్రెస్ లో చేరిన బీజేపీ ఎంపీ
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి మరో షాక్ తగిలింది. సిట్టింగ్ ఎంపీ అశోక్ కుమార్ దోహ్రే బీజేపీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)