గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం..ఏమైందంటే

గుజరాత్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం..ఏమైందంటే

గుజరాత్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. కరోనా అసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు వచ్చిన ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచారు. ఈ మంటల కారణంగా ఆరుగురు మరణించారు. ఈ ఘటన గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని శివానంద్ కరోనా ఆసుపత్రలో జరగింది. దీనిని విచారించాలని రాష్ట్ర సీఎం రుపాని అన్నారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అనే కోణాల్లో విచారణ చేపట్టారు. అసలు ఆసుపత్రిలో మంటలు చెలరేగడానికి కారణంగ ఏంటి, అవే అచ్చాయా..లేక మరోమన్నా కారణాలు ఉన్నాయన్నా అన్న కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వేచి చూడాలి.