కేబినెట్‌ భేటీలో స్వల్ప మార్పులు..

కేబినెట్‌ భేటీలో స్వల్ప మార్పులు..

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో స్వల్ప మార్పులు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటలకు సమావేశం నిర్వహించాల్సి ఉండగా సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా... రేపు ఉదయం 8 గంటలకే కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత హస్తినకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం.