కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ

కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ

బీజేపీ నేత ఎంపీ స్మృతి ఇరానీ.. పార్టీ కార్యకర్త పాడెను భూజానకెత్తుకున్నారు. అమేథీకి చెందిన సురేంద్ర సింగ్‌.. స్మృతి ఇరానీకి అత్యంత సమీప అనుచరుడు. సురేంద్రను గుర్తుతెలియన వ్యక్తులు నిన్న కాల్చి చంపారు. విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ.. సురేంద్ర సింగ్‌ కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈక్రమంలో ఇవాళ సురేంద్ర సింగ్‌ అంత్యక్రియలు జరగ్గా.. పాడెను స్మృతి ఇరానీ మోశారు.