సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్య !

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్య !

సూరారం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్య కలకలం రేపింది.  రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆర్సీపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్యను దుండగులు దారుణంగా హత్యచేశారు.  మృతదేహాన్ని లగేజి బ్యాగులో కుక్కి సూరారంలోని ఓ కాలువ పక్కన పడేసి వెళ్లిపోయారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానించిన పోలీసులు అతనిచ్చిన సమాచారంతోనే లావణ్య మృతదేహాన్ని గుర్తించారు.  అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.