కాసేపట్లో సంపూర్ణ సూర్యగ్రహణం...ఈ పనులు చేయొద్దు !

కాసేపట్లో సంపూర్ణ సూర్యగ్రహణం...ఈ పనులు చేయొద్దు !


కాసేపట్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. మూలా నక్షత్రం ధనస్సురాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా దీన్ని పిలుస్తున్నారు. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.11 గంటలు కాగా, మోక్షకాలం ఉదయం11 గంటల20 నిముషాలు. దాదాపు మూడు గంటల పాటు ఉండే ఈ గ్రహణం దేశవ్యాప్తంగా కనిపించనుంది. ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత రానుంది. అయితే ధనస్సు రాశివారు, గర్బిణులు, మూలా నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదని పండితులు చెబుతుంటే.. అపోహలేనని హేతువాదులు కొట్టి పారేస్తున్నారు.