సోనాలి సర్వస్వం అతనే..!!

సోనాలి సర్వస్వం అతనే..!!

హైగ్రేడ్ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న సోనాలి.. సోషల్ మీడియా ద్వారా స్నేహితులు, బంధువులు, అభిమానులతో తన మనోగతాన్ని పంచుకుంటున్నది.  తాను ఒంటరిని కానని ఇప్పటికే పలుమాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.  తనకోసం చుట్టూ ఎందరో ఉన్నారు.  ఎంత మంది ఉన్నప్పటికీ తన స్వర్వస్వం తన కొడుకు రణ్వీరే అంటున్నది సోనాలి.  సోనాలి కుమారుడు రణ్వీర్ కు 13 సంవత్సరాల వయసు వచ్చింది.  కౌమారం నుంచి యువకుడి దశకు వచ్చావు.  చుట్టూ ఉన్న సంగతులను అవగాహన చేసుకోగలుగుతున్నావు.  ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి.  నా సర్వస్వం అంతా నువ్వే అంటూ సోనాలి ట్వీట్ చేసింది.