మహేష్ హీరోయిన్.. స్పైసి సంచలనం..!!

మహేష్ హీరోయిన్.. స్పైసి సంచలనం..!!

మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా గుర్తుంది కదా అందులో లండన్ బాబులు లండన్ బాబులు అనే సాంగ్ ఉన్నది.  ఆ సాంగ్ లో స్పైసిగా డ్యాన్స్ చేసిన హీరోయిన్ సోఫియా చౌదరి.  ఆమె చేసిన డ్యాన్స్ వావ్ అనిపించింది.  సోషల్ స్పెషల్ డ్యాన్స్ లకు పెట్టింది పేరు.  ఆమె తెలుగులోనే కాదు అటు బాలీవుడ్లోను అనేక సినిమాలు చేసింది.  

సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటిస్తూ.. అదరగొడుతున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా నిత్యం బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటె, రీసెంట్ గా ఈ అమ్మడు ఫ్యాబ్ లుక్ మ్యాగజైన్ కు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఎప్పుడు బట్టలను పొదుపుగా వాడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చే సోఫియా చౌదరి.. ఇప్పుడు ఇలా నిండుగా పెళ్లి కూతురిలా బట్టలు ధరించి ఫోటోలు దిగడం విశేషం.  ఇలా పెళ్ళికూతురిలా ముస్తాబు అయ్యి ఫోటోలు దిగే అవకాశం ఇచ్చిన ఫాబ్ లుక్ మ్యాగజైన్ కు సోఫియా చౌదరి కృతజ్ఞతలు తెలిపింది.