మరోసారి హీట్ పెంచిన మహేష్ హీరోయిన్ 

మరోసారి హీట్ పెంచిన మహేష్ హీరోయిన్ 

మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో లండన్ బాబులు అనే సాంగ్ ఉన్నది.  అందులో మహేష్ తో పాటు ఆడిపాడిన హీరోయిన్ ఎవరో తెలుసు కదా.. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సోఫియా చౌదిరి. 1 నేనొక్కడినే కాకుండా ఇంకా అనేక సినిమాలో స్పెషల్ సాంగ్స్ తో ఫిదా చేసింది.  

అయితే, ఈ సాంగ్స్ స్పెషలిస్ట్ సినిమాల్లోనే కాదు.. అటు సోషల్ మీడియాలోను అంతే స్పెషల్ గా ఉంటుంది.  స్పెషల్ ఫోటోలను పోస్ట్ చేటు హీట్ పెంచుతుంటుంది.  అలాంటి ఫోటో ఒకటి రీసెంట్ గా పోస్ట్ చేసింది.  రోజ్ కలర్ లెహంగా ధరించిన సోఫియా సోఫాలో అదిరిపోయే ఫోజులు ఇస్తూ కూర్చుంది.  ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నది. మీరు ఈ ఫోటోపై ఓ లుక్కెయ్యండి.