ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు

ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు

ఎన్నికల వేళ రైళ్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇవాళ సాయంత్రం నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. సికింద్రాబాద్‌, కాచీ గూడ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి.